By Sunil
హీరో నాగశౌర్య నవంబర్ 20 తారీఖున వివాహం చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు.
బెంగళూరులోని ఒక హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
వీరి పెళ్లిలో భోజనాల అరేంజ్మెంట్స్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనూష శెట్టి డిజైనర్ ఆఫ్ ది ఇయర్ 2019 .
ఇండియాస్ టాప్ టెన్ ఇంటీరియర్ డిజైనర్స్ 2021 అవార్డును కూడా దక్కించుకుంది అనూష శెట్టి.
విందులో 12 రకాల వంటలు, నాలుగు రకాల స్వీట్స్ పెట్టారు.
టాలీవుడ్ సెలబ్రిటీస్ కు సంబంధించి త్వరలోనే హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేసే పనిలోఉన్న నాగ శౌర్య.
ఉమెన్ అచివర్స్ లో గుర్తింపు పొందింది. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ సర్టిఫికెట్ పొందింది.
అనూష శెట్టి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంగళూరు దగ్గరలోని, కుందాపూర్ ప్రాంతానికి చెందిన అమ్మాయి.
హీరో నాగ శౌర్య వివాహంలో ప్రత్యేకంగా రాచరికపు స్టైల్లో ఏర్పాటు చేసిన భోజనాలు.