టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత

By Sunil

గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తరలింపు.

గత రెండు రోజులుగా షూటింగ్ లోనే పాల్గొంటూ ఎక్కువ స్ట్రెస్ కి గురై ఒకసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు.

ఇంతకీ అమ్మాయి ఎవరంటే ?బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టి.

ఇటీవలే నాగశౌర్య వివాహం చేసుకోబోతున్నాడని న్యూస్ వచ్చింది.

బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టిని వివాహం చేసుకోబోతున్నాడు.

ఈనెల 20వ తారీఖున బెంగళూరులోని ఒక హోటల్లో ఘనంగా వీరి వివాహం జరగబోతుంది.

ప్రస్తుతం ఫలానా అబ్బాయి–ఫలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక వంటి మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

పెళ్లి శుభలేఖలు కూడా పంచుతున్నారు.

ఇప్పటికే నాగశౌర్య ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.