ఈచెట్టుబీడుభూములు, బంజరుభూములు,కొండలు, గుట్టలు, అడవి ప్రాంతాలలో, ఎడారి  ప్రాంతాలలో పెరుగును

ఎండ తీవ్రత నుండి కపాడుకోవటం కోసం ఆకులు ముళ్ళు గాను, కాండం ఆకులు గాను రూపాంతరం చెందింది

వీటి పువ్వులు పసుపు రంగు లో ఉండును

వీటి పండ్ల లో యాంటి ఆక్సిడెంట్స్ ఉండడం వలన తెల్ల రక్తకణాలు వృద్దిచెందును

c విటమిన్ ఉండుట వలన ఏముకలు, కీళ్ళు దృఢంగా మారును

వీటి పండ్లు తినుట వలన పిల్లలలో శారీరక, మానసిక వికాసం పెరుగును

పీచు పదార్థం ఎక్కువ ఉండటం వలన వీటిని తింటే మలబద్ధకం పోవును

ఈ మొక్క పండ్ల తో చాలా ప్రయోజనాలు ఉన్నవి కావున విదేశాల్లో నాగ జేముడు తోటలను వేస్తున్నారు

హిందూ వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంటిలో పెంచరాదు