గొర్ల రంగును బట్టి ఆరోగ్య స్థితిని అంచనా వేయవచ్చు.

ఎరుపు రంగు: మన శరీరంలో ఎక్కడో ఒకచోట మంట లేదా లూపస్ వ్యాధి ఉంటే మీ చేతి వేళ్ళ గోర్లు ఎరుపు రంగు గా మారవచ్చు.

గోళ్ళ పై తెల్లటి మచ్చలు: శరీరంలో విటమిన్ B ప్రోటీన్, జింక్ లోపం ఉంటే ఇలాంటి మచ్చలు వస్తాయి.

పసుపు రంగు: బాడీలో ఫంగల్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ డయాబెటిస్, లంగ్స్ అనారోగ్యంగా ఉంటే గోర్లు పసుపు రంగులో మారుతాయి.

నీలం రంగు: శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి.

గోర్లపై నల్లటి మచ్చలు: గుండె జబ్బులు వచ్చిన తర్వాత కూడా గోర్ల పై నలుపు మచ్చలు వస్తాయి.

గోరు పై తెల్లటి గీత: కిడ్నీ సంబంధం లేదా కాలేయ సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు.

గోర్లు పెలుసుగా మారడం: శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి.

గోర్లు తెల్లగా పాలిపోవడం: హెపటైటిస్ వ్యాధి లక్షణం.