All Work Should Be Play

Xiaomi 

కంపెనీ నుండి కొత్త స్మార్ట్ టీవీ, దాని ప్రత్యేకతలు.

కొత్తగా ఇండియా మార్కెట్లోకి మనకు అందుబాటులో 'Xiaomi Smart TV 5a Pro 32' విడుదలైంది

ప్రీమియం మెటల్ బెజెల్- లెస్ డిజైన్ తో పాటు Xiaomi వివిడ్ పిక్చర్ ఇంజన్ తో కూడిన హెచ్ డి రెడీ డిస్ ప్లే తో వచ్చింది.

డాల్బీ ఆడియోను సపోర్ట్ చేసే డిటిఎస్ ఎక్స్ టెక్నాలజీ కూడిన 24 వాట్ స్వీకర్లు ఇస్తున్నారు.

ఈ స్మార్ట్ టీవీకి క్యాడ్ కోర్ క్యారెట్స్ ఏ55 సిపియుతోపాటు మాలీ జీ31 ఎంపీ2 జిపీయూ వుంది.1.5 gb RAM,8gb ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది.

ఆండ్రాయిడ్ 11 ఓస్ తో ఈ స్మార్ట్ టీవీ  వర్క్ చేస్తుంది. ఆటో లో లేటెన్సీ మోడ్, డ్యూయల్ బ్రాండ్ వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్ 5.0 ఇందులో ఉన్నాయి

2 HDMI,2 USB పోర్టులు, ఈథర్నెట్,AV, ఒక హెడ్ ఫోన్ జాక్ వుంటుంది.

క్రోమ్ కాస్ట్ విసులుబాటుతోపాటు, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఈ స్మార్ట్ టీవీలో ఉంది. 30 కంటెంట్ ప్లాట్ఫార్మ్స్ ను ప్యాట్చ్ వాల్ తో యాక్సెస్ చేసుకోవచ్చు.

ఈ Xiaomi Smart TV ధర 16,999 రూపాయలు గా సంస్థ ప్రకటించింది. ఎంఐ స్టోర్ తో పాటు ఆన్లైన్లో కూడా విక్రయించనున్నారు.