భారతదేశంలో అత్యంత సంపన్నుల గురించి ఆలోచిస్తే ముఖ్యంగా వినిపించే పేరు'ముకేశ్ అంబానీ'.
అత్యంత ధనవంతులను లెక్కిస్తే ముకేష్ అంబానీ రావడమే కాదు, ముకేష్ అంబానికి సొంత ప్రైవేట్ జేట్ కూడా ఉంది.
నీతా అంబానీ, ముఖేష్ అంబానీ యొక్క సతీమణి ఇద్దరు కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
ఇక ఇదిలా ఉండగా నీతా అంబానీ ఒక రోబోట్ ని కొనడం జరిగింది,అవును ఇది నిజమే.
నీతా అంబానీ కొనుగోలు చేసిన రోబోట్ పేరు మేల్ డాల్'. ఈరోజు యొక్క ఖరీదు కోట్లలో ఉంటుంది.
ఈ రోబోట్ యొక్క ప్రత్యేకత ఏంటంని నీతా అంబానీ ని అడగగా మనిషి చేసే ప్రతి పని సులభంగా చేయగలదు అని చెప్పింది.
రోబోట్ ధర దాదాపు 3,697,664,600.00 రూపాయలు నుండి 9,412,436,600.00 రూపాయల వరకు వుంటుంది.
నీతా అంబానికి చెందిన ఈ రోబోట్ ఇంటి పనులన్నీ చూసుకుంటుంది. రోబోట్ వచ్చిన తర్వాత ముకేశ్ అంబానీ భార్య జీవితం పూర్తిగా మారి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతుంది.
ఒకసారి నీతా అంబానీ ఇంటి పనుల వల్ల తన ఫిట్ నేస్ పై దృష్టి పెట్టడం కష్టమని చెప్పింది కానీ రోబోట్ ను కొనుగోలు చేయడంతో ఆ సమస్య నుంచి బయటపడింది.