వరుసగా 6 ఫ్లాప్ లు సినిమాల తర్వాత ఒకే ఒక జీవితం సూపర్ హిట్ గా అందుకుంది.

యంగ్ అండ్ టాలెంట్ హీరో శర్వానంద్ గారు. దర్శకుడు శ్రీ కార్తిక్ తెరకెక్కించిన ఈ సినిమా రీతు వర్మ కథానాయక నటించింది.

అక్కినేని అమల కీలక పాత్ర వహించింది

ఈ సినిమాకి సెప్టెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక మంచి విజయాన్ని ఘనతను సాధించింది.

ముఖ్యంగా శర్వానంద్ అమలలు నటించిన వారిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఒక మంచి విజయం సాధించిన ఈ సినిమా OTT లోకి రాబోతోంది.

ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లీవ్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది.

వచ్చే నెలలో అక్టోబర్ లో రెండో వారంలో ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతుందని సమాచారం.