100 గ్రాముల పాలకూరలో 92 శాతం నీరు ఉంటుంది. కొవ్వు జీరో, మాంసకృతులు 2 గ్రాములు, శక్తి 26 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్స్ 2.2 గ్రామ్స్ లభిస్తుంది. విటమిన్ k ఎక్కువగా ఉంటుంది.
పాలకూర విటమిన్ ఈ ,మరియు కెరోటిన్ కలిగి ఉంటుంది. అందువల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
. విటమిన్ a ,విటమిన్ c, విటమిన్ e తో పాటు ,ఐరన్ ,పొటాషియం, క్యాల్షియంతో పాటు ,ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఐరన్ శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. విటమిన్ ఏ ,కంటి చూపును మెరుగుపరచడంతో పాటు ,రేచీకటిని మరియు కంటి సమస్యలను దూరం చేస్తుంది .
పాలకూరలో ఉండే అమైనోఆమ్లాలు గుండెపోటు మరియు గుండెకు సంబంధించిన సమస్యలను నివారిస్తాయి .
పాలకూరలో ఆక్సలేట్ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో 736 గ్రాముల ఆక్సలేట్ఉంటుంది కాబట్టి పచ్చి పాలకూరను తీసుకోకూడదు.
పచ్చిగా తింటే కిడ్నీలో,స్టోన్స్ వస్తాయి