ఈమెయిల్ ,ఫేస్బుక్ , ఇంస్టాగ్రామ్, ఆన్ లైన్ బ్యాంకింగ్,ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ ఇలా ప్రతిదీ మన రోజువారి జీవితంలో ఒక భాగం అయ్యాయి.
వీటిని అన్నిటిని మెయింటైన్ చేయడానికి ఒక పాస్వర్డ్ మనకు చాలా అవసరం.
దీంతో అన్నిటికీ ఒక్కటే పాస్వర్డ్ వాడుతున్నారు.
ఇలా వ్యక్తి గత సమాచారం ఆధారంగా పాస్వర్డ్ లు పెట్టుకోవడం పొరపాటుగా మారిపోయింది.
మన వ్యక్తిగత ఖాతాలకు పాస్వర్డ్ పెట్టుకోవాలి అంటే కింది సూత్రాలను పాటించాలి అని తెలియజేశారు.
1.పాస్వర్డ్ మనం తరచూ మారుస్తూనే ఉండాలి.
2.పాస్వర్డ్ మరియు పిన్ నెంబర్లు ఎవరితోనూ షేర్ చేయకూడదు.
3.వీలైనంతవరకు ఇతరులు ఊహించుకోవడానికి కూడా కఠినంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి.
4.ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయిన OTP వచ్చేలా సెట్టింగ్స్‌లో మార్చుకోవాలి.
ఇలా చేస్తే మనకే చాలా మంచిది అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు మనకు తెలియజేశారు.