PKL 9 దబాంగ్ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్‌.

oct 11,2022

Sunil

వివో ప్రో కబడ్డీ లీగ్ లో 4 రోజు 2మ్యాచ్.

ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ తన మొదటి రైడ్ తో మ్యాచ్ ని ప్రారంభించాడు.

సోమవారం అక్టోబర్ 10  ఈ మ్యాచ్ బెంగళూరులో కంఠీరవం స్టేడియం లో జరుగుతుంది.

సీజన్ 8 ఛాంపియన్స్ దబాంగ్ ఢిల్లీ k c రెండో మ్యాచ్ లో గుజరాత్ జెంట్స్ తో తలబడుతుంది.

దబాంగ్ ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్‌ 53-33 పాయింట్లు తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్ లో నవీన్ కుమార్ సూపర్ 10 సాధించి జట్టు విజయానికి ప్రధాన కారణం అయ్యాడు.

దబాంగ్ ఢిల్లీ  తన ప్రయాణాన్ని ప్రారంభించింది యు ముంబాయి పై విజయం.