PM Kisan Amount: సొమ్మును చెక్ చేసుకోండి ఇలా!

రేపే రైతుల ఖాతాల్లోకి 'పీఎం కిసాన్' సొమ్ము.

దేశంలో ఉన్న 2.7 లక్షల ఎరువుల చిల్లర ధర దుకాణాలను దశలవారీగా వన్ స్టాప్ సెంటర్ లాగా మార్చి వాటికి 'పీఎం సమృద్ధి కేంద్రాలుగా'నామకరణం.

రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, భూసార పరీక్ష సౌకర్యాలు, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి సమాచారం.

ఈనెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అగ్రి స్టార్టర్ అప్ సదస్సు ఎగ్జిబిషన్ను,600 PM కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు.

Step 1

1. ముందుగా pmkisan.gov.in వెబ్ సైట్ కి వెళ్లాలి. 2. ఈ వెబ్ సైట్ కి కుడివైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయండి.

Scribbled Underline

Step 2

3.ఇప్పుడు మీరు బెనిఫిషయరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. 4.మీ స్టేటస్ ని చెక్ చేయడానికి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ వివరాలు నమోదు. 5.ప్రక్రియను పూర్తయిన తర్వాత జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవాలి.

Scribbled Underline

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఏటా 6000/-రూపాయలు లభిస్తాయి.2 వేల రూపాయల చొప్పున మూడు వాయిదాలతో చెల్లిస్తారు.