ఉదయం లేవగానే పరగడుపున  ఎట్టి పరిస్థితుల్లో తినకూడని ఎనిమిది ఆహార పదార్థాలు.

ముఖ్యంగా కాఫీ మరియు టీ పరగడుపున తీసుకోకూడదు. అలాగే బెడ్ కాఫీ బెట్టి టీ తాగడం మంచిది కాదు.

ముఖ్యంగా కాఫీ మరియు టీ పరగడుపున తీసుకోకూడదు. అలాగే బెడ్ కాఫీ బెట్టి టీ తాగడం మంచిది కాదు.

ముఖ్యంగా పరగడుపున మసాల కూడినటువంటి పదార్థములు తినకూడదు పచ్చిమిర్చి ఎండుమిర్చి వంటి పదార్థాలు అసలు తినకూడదు.

మరి ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లు నిమ్మ నారింజ కమల బత్తాయి పప్పర పనస వంటి పండ్లు టిఫిన్ చేసిన తర్వాత తీసుకోవాలి.

టమోటా తీసుకోవడం వల్ల మంచిదే కానీ పరగడుపున మాత్రం తీసుకోకూడదు. పొటాషియం మరియు విటమిన్ సి కోలిక్ యాసిడ్ ఉంది.

పొద్దున్నే పరిగడుపున స్వీట్లు గాని షుగర్ తో చేసిన ఏ వస్తువైనా సరే తినకూడదు. వీటివల్ల కాలయం మీద దృష్టి ప్రభావం ఉంటుంది.

పచ్చి కూరగాయలు పరిగడుపున తినకూడదు. నిద్ర లేవగానే తింటే పీచు అధికంగా ఉంటుంది

ముఖ్యంగా పరగడుపున కూల్ డ్రింక్స్ అసలు తీసుకోకూడదు . మరి ముఖ్యంగా సోడా అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే తెంపులు ఎక్కిళ్ళు మరి ఎక్కువగా వస్తాయి.

More Details