తన అందంతో మత్తెక్కిస్తున్న రాశి ఖన్నా

By Sunil

ఆమె చేస్తున్న సినిమాలు హిట్ కాకపోవడంతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.  

హాట్ హాట్ ఫోటోలతో ఫోటోషూట్ లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ల దృష్టిలో పడింది. 

అందుకే తాజాగా తెల్లటి డ్రెస్ లో తన బాడీని చూపించి నెటిజన్ల మనసు దోచుకునే ప్రయత్నం చేసింది రాశీఖన్నా. 

ఈ రెడ్ బుల్ బ్యూటీ పక్కా కమర్షియల్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్లీ రెచ్చిపోతోంది.  

రాశి ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 

ఈ బాలీవుడ్ సినిమాలో రషీద్ ఖన్నా హాట్ హాట్ గా నటించడమే కాకుండా లిప్ లాక్ సీన్ వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతుందని ట్రోల్ చేశారు.  

సినిమా అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  

రాశీ ఖన్నా రుద్ర అనే వెబ్ సిరీస్ చేసింది.