దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించనున్న సముద్ర గర్భ సోరంగం.

నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ హెచ్ ఆర్ సి ఎల్ బిల్డ్ ను నిర్వహించింది.

హై స్పీడ్ రైల్ భాగంగా 21 కిలోమీటర్ మేర సొరంగాన్ని తవనున్నారు.

ఇందులో 7 కిలోమీటర్ల సముద్ర సొరంగాన్ని తవ్వాల్సి ఉందని తెలియజేశారు.

థనే జిల్లాలోని శిల్ ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించవలసి ఉంది.

థనే జిల్లాలోని శిల్ ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించవలసి ఉంది.

న్యూ ఆస్ట్రేలియన్ టన్నుల్ విధానం ఎన్ ఏటీఎం లో సొరంగాన్ని నిర్మించనున్నారు.

గత నవంబర్ లో సొరంగ మార్గాల ఏర్పాటుకు మరోసారి బిల్డర్స్ ని ఆహ్వానించింది.

మహారాష్ట్రలోని ఐదు గ్రామాల వారు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు.

2026 లో తొలి దశ  ట్రైల్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.