కుర్రకారును ఊపేస్తున్న రకుల్.

Siva

18 ఏళ్ల వయసు నుండి మోడలింగ్ చేసింది

రకుల్ ప్రీతిసింగ్ 2015 నుండి 2016 వరకు స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా మారింది.

బాలీవుడ్ లో నటించాలి అంటే గ్లామర్ షో తప్పక చెయ్యాలి అని తెలుసుకున్న రకుల్, ఇప్పుడు విచ్చలవిడిగా తన అందాలను ఆరబోస్తుంది.

హార్ట్ ఫోటో షూట్ చేస్తూ, హాట్ హాట్ న్యూస్ గా మారుతుంది. ఈమె సోషల్ మీడియాలో పెట్టే హాట్ ఫోటోలకు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తుంది.

స్పైడర్ సినిమాతో ఆమె కెరియర్ కు కొంత బ్రేక్ పడినట్లు అయింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తక్కువయ్యాయి.

ఆమె 2021 నుండి బాలీవుడ్ చిత్ర నిర్మాత వాసు బగ్నాని కొడుకు టాలీవుడ్ నటుడు జాకీభగ్నానితో డేటింగ్ లో ఉంది.

వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లుగా రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

ఈ విషయం పై రకుల్ స్పందిస్తూ, చాలా సంతోషంగా ఉంది అమన్. పెళ్లి ఎప్పుడో చెప్పు, అదే విధంగా నా పెళ్లి రోజు గురించి నాకు కూడా కొంచెం చెప్పు అని కోరింది.

దీంతో తను వివాహం చేసుకుంటుంది అన్న వార్త అబద్దమని వెళ్లడయింది

 ఇంస్టాగ్రామ్ లో ప్రీతిసింగ్ కు 22.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఆమె చేసిన హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాటి వల్ల కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.

ప్రస్తుతానికి శంకర్, కమలహాసన్ చేస్తున్న సినిమా భారతీయుడు 2 లో నటిస్తుంది.