మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు.

By Sunil

Dec 12,2022

మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా ట్విట్టర్ ద్వారా మెగా అభిమానులకు ఒక ట్వీట్ చేసి ఒక శుభవార్తను షేర్ చేసుకున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.

హనుమాన్ జి ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు

రామ్ చరణ్ దంపతులు తమ మొదటి బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు అంటూ చిరంజీవి భార్య సురేఖ, శోభన అనిల్ కామినేని చెప్పుకొచ్చారు.

2012 జూన్ 14వ తేదీన వివాహం చేసుకున్నారు.

వీరు ఇద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం

ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇష్టమైన వారితో కొంత సమయం గడిపే చాలా ఆనందంగా ఉంటుంది. దీనికే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటున్నావ్ ఉపాసన

లైఫ్ పార్ట్నర్ కి గిఫ్ట్లు, ఇవ్వడం కన్నా అపురూపమైన క్షణాలు  వారికి ఇవ్వడం అనే దానిపైనే మేమిద్దరం ఓటేస్తుంటాం

వివాహమైన మొదటి వాలెంటైన్స్ డే నువ్వు నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు ఉపాసన.