కార్ ప్రమాదానికి గురైన నటి స్వల్ప గాయాలతో బయటపడ్డ రంభ

By Sunil

nov 1 2022

ప్రముఖ హీరోయిన్ రంభ కారు ప్రమాదానికి గురయ్యారు.

చిన్నచిన్న గాయాలయ్యాయని వారంతా క్షేమంగానే ఉన్నారని చెప్పారు.

ఆమె కుమార్తె సాషా తదుపరి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది.

కార్ డ్యామేజ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు రంభ. 

ఈ పోస్టుపై స్పందించిన నటుడు వికాస్ కాలంత్రి.

ఈ పోస్ట్ చూసి ప్రముఖ సినీ నటులు స్పందించారు.

రంభ 2010లో వ్యాపారవేత్త అయిన ఇంద్రకుమార్ పద్మనాథనిన్‌ని వివాహం చేసుకుంది.

సోషల్ మీడియాలో ఈ వార్తను  పోస్ట్ చేసింన రంభ.