ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రష్మీ మూవీ.

By Siva

జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకుంది.

బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాకు సినిమా సెన్సార్ బోర్డు  A సర్టిఫికేట్ ఇచ్చి విడుదలకు అంగీకరించింది.

రష్మీ, నందు విజయ్ కృష్ణ కలిసి నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా విడుదలకు సిద్ధమయింది.

ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన విడుదల చేస్తున్నారు.

యువతను ఆకట్టుకునే విషయాలు ఉన్నాయని అలాగే త్రిల్లింగ్ మూవీ అని చిత్ర బృందం తెలిపింది.

ఈ సినిమా ట్రైలర్ కు  మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపించడంతో, సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ట్రైలర్ చూసినవారు రష్మీ కోసమైనా సినిమా చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాకు విశాఖపట్నం కి దగ్గరలో ఉండే అచ్యుతాపురంలో షూటింగ్ చేశారు.