నా వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పలేను అన్న రష్మిక

By Sunil

Dec 09,2022

అతి తక్కువ చిత్రాల తోనే స్టార్ డం సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో రష్మిక మందన కూడా ఒకరు.

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లలో తనకంటూ ఒక ప్లేసు సంపాదించుకుంది.

కొంతకాలంగా ఏదో ఒక న్యూస్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ నిలుస్తున్నారు రష్మిక.

తాజాగా కన్నడ ఇండస్ట్రీ రష్మికపై విధించిన బ్యాన్ పై స్పందించింది.

తనపై ఎలాంటి నిషేధం విధించలేదని చెప్పుకొచ్చారు.

తను నటించిన మొదటి చిత్రం గురించి ఒక బాలీవుడ్ మీడియాతో ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం ఈ వివాదానికి కారణంగా

గీత గోవిందం, పుష్ప లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి అందరికీ ఇంకా చేరువైంది.

బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం తన లక్ ని పరీక్ష చేసుకోబోతుంది

కాంతార విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం చూపించారు. ఆ మూవీ చూశాకా నేను మేసేజ్ పెట్టా... అంటున్న రష్మిక

వృత్తిపరంగా ఏం చేస్తున్నానో అభిమానులకు చెప్పడం నా బాధ్యత అంటున్న రష్మిక.