ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్లలో రష్మిక మందన్న కూడా ఉంది.

పుష్ప సినిమా మంచి హిట్ అవడంతో అందులో హీరోయిన్ గా నటించిన రష్మిక నేషనల్ క్రష్ గా మారింది.

అంతేకాకుండా ఆ హిట్ తర్వాత బాలీవుడ్ నుంచి కూడా ఛాన్సులు వచ్చాయి.

తెలుగు,తమిళ్,హిందీ అన్ని భాషల సినిమాలతో రష్మిక బిజీగా మారింది.

రష్మిక మందన్న సినిమాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూనే ఉంటుంది.

నాలుగైదు హిట్ సినిమాలతోనే రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మని ఎన్టీఆర్ 30 లో  హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం రష్మిక మందన్న భారీగా రెమ్యునరేషన్  తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది.

ఎన్టీఆర్ 30 సినిమా కోసం రష్మిక 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా డైరెక్టర్ అందుకు ఒప్పుకున్నారని కూడా సమాచారం.

More Details