జనవరి 20న 1940 సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లో కృష్ణంరాజు గారు జన్మించారు.

కృష్ణంరాజు గారు చదువు పూర్తి అయిన వెంటనే కొన్నాళ్ళు జర్నలిస్టుగా పని చేశారు.

ఆయన హీరోగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విల్లన్ గాను బాగా అలరించాడు.

1966 సంవత్సరంలో చిలకా గోరింకా సినిమా తో ఆరంగ్రేటం చేశాడు.

కృష్ణంరాజు 'అవే కళ్ళు' అనే సినిమాలో ప్రతినాయకుడిగాను నిరూపించుకున్నాడు.

1977,1984వ సంవత్సరాలల్లో నంది అవార్డులు కూడా ఈయన సాధించాడు.

తాండ్ర పాపారాయుడు అనే సినిమాకి 1980 సంవత్సరంలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు.

కృష్ణంరాజు గారు 2006లో ఫిల్మ్ ఫేర్ దక్షిణాది జీవిత సౌఫల్య పురస్కారం కూడా పొందరు.

ఈయనకు మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమాలు భక్తకన్నప్ప,బొబ్బిలి బ్రహ్మన్న.

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున  మరణించడం జరిగింది.