రిలయన్స్ డిజిటల్ ఇ-స్టోర్ ఆపిల్ ఐఫోన్ 13 పై భారీగా తగ్గింపు అందిస్తోంది
స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ఇ-స్టోర్ ఐఫోన్ 13 పై తగ్గింపు ప్రకటించింది
iPhone 13 యొక్క బేస్ 128gb స్టోరేజ్ వేరియంట్ 72,990 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది
HDFC బ్యాంక్ వినియోగదారులకి అయితే 4,000 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని పొందవచ్చును
ICICI బ్యాంక్ డెబిట్ కార్డులు, సిటీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు పాటు కోటక్ బ్యాంక్ 811 డెబిట్ కార్డ్ యూజర్ల కు 10% తగ్గింపును పొందవచ్చు.
మొదటి సారి కొనుగోలు చేసిన వారికి 500 రూపాయలు తగ్గింపు పొందడానికి 'DIS500' కూపన్ కోడ్ ను ఉపయోగించవచ్చు
ఈ సమయంలో 64gb నిల్వతో iPhone 12 ఇప్పుడు 53,300 రూపాయలకు అందుబాటులో వుంది
అంతేకాకుండా iPhone 11(128gb) నిల్వతో 47,900 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది.
iPhone 13 సీరీస్ తో పోలిస్తే iPhone 14 మరియు iPhone 14 pro లైనప్ ల ధరలు సంవత్సరానికి $1,000 నుండి $1,050 వరకు 15 శాతం పెరుగుతాయి అని అంచనా