ఆగస్టు 7వ తేదీన రాబోతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350

దీని ఇంజన్ 6100 RPM వద్ద 19.94 బి .హెచ్. పి గరిష్ట శక్తిని 20 NM TARK  వద్ద ఉత్పత్తి చేస్తుంది

మరో ప్రత్యేకత రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ లో అన్నిటికంటే ఇదే చిన్నది

దీని బరువు సుమారు 360 కేజీలు, వీల్ బైస్ 1370 మిల్లీమీటర్లు

ఎక్స్ షోరూం ధర సుమారు 1.30 లక్షల నుంచి 1.40 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా

బైక్ ప్రత్యేకతలు: ఎత్తు 1000 55 మిల్లీమీటర్లు, పొడవు 2055 మీటర్లు మరియు వెడల్పు 800 మీటర్లు

చిన్న సైజులో ఉండే సైలెన్సర్, రియల్ వ్యూ మిర్రర్లు లుక్కుని తెచ్చిపెట్టే సింగిల్ పీస్

అదే రోజున కంపెనీ తన మోటార్ సైకిల్ ధరను ప్రకటించబోతుంది

More Web Stories