అగ్ర హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ పెంచిన సమంత.

Siva

2010లో ఏం మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది.

టాలీవుడ్ అగ్ర హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించింది.

అక్కినేని నాగచైతన్య తో 2017 వరకు డేటింగ్ కొనసాగించింది.

2017 అక్టోబర్ ఆరో తేదీన గోవాలో హిందూ ధర్మం ప్రకారం, అదేవిధంగా ఏడవ తేదీ అక్టోబర్ 2017 న క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు.

సమంత అక్కినేని అని పిలిపించుకుంటూ నటనను కొనసాగించింది.

అక్టోబర్ రెండు 2021న చట్టబద్ధంగా విడాకులు తీసుకొని నాగచైతన్య, సమంత విడిపోయారు.

2012 సంవత్సరం నుండి సమంత ఇమ్యూనిటీ డిజార్డర్ తో బాధపడుతుంది.

గత కొంతకాలంగా స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సమంత, తన సినిమా అప్డేట్స్ ద్వారా సోషల్ మీడియా లో అభిమానులకు దగ్గరలో ఉన్నారు.

ప్రస్తుతం సమంత   సినిమా కు 3 నుండి 8 కోట్ల రెమినేషన్ తీసుకుంటుంది, అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటివరకు టాలీవుడ్లో ఒక సినిమాకు మూడు కోట్ల జమ్మినరేషన్ను అందుకుంటుంది.

బాలీవుడ్ లో అయితే ఐదు నుంచి ఎనిమిది కోట్లు తీసుకుంటుంది అన్న వార్త హల్చల్ చేస్తుంది.

బాలీవుడ్ యంగ్ హీరో అయినా వరుణ్ తో కలిసి సిటాడేల్ అనే సినిమాలో నటిస్తుంది.

తెలుగులో శకుంతల, యశోద సినిమాలే కాక విజయ్ దేవరకొండ సరసన కృషి సినిమాలో నటించబోతుంది.