Scorpio ఇన్ వేరియంట్ లో Z 2,Z 4,Z 6,Z 8,Z 8 లగ్జరీ
6 air బ్యాగ్స్, బ్రేక్ అసిస్టెంట్, 4 డిస్క్ బ్రేక్స్, ఓవర్ స్పీడ్ వార్నింగ్, ఎమర్జెన్సీ బ్రేక్ లైట్స్ ఫ్లాసింగ్, ABS,EBD వంటి భద్రత ఫీచర్లను కల్పించారు.