28వ బర్త్ డే జరుపుకుంటున్న శ్రేయస్ అయ్యర్

By Sunil

Dec 06,2022

టీమిండియా యువ స్టైలిష్ బ్యాట్స్‌మెన్  శ్రేయస్ అయ్యర్ పుట్టినరోజు.

పూర్తి పేరు శ్రేయాస్ సంతోష్ అయ్యర్

శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోష్ అయ్యర్(వ్యాపారవేత్త).

తల్లి రోహిణి అయ్యరు {హౌస్ వైఫ్}.

2015 లో IPL ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నాడు.

2016 లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు.

లిస్ట్ A క్రికెట్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్.