SIIMA అవార్డులకు నామినేట్ అయిన సినిమాలు ఇవే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ సినిమా అవార్డ్స్ (సైమా అవార్డ్స్)కు నామినేషన్ పొందిన సినిమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
అఖండ 60-70 కోట్లు ఖర్చుపెట్టి ఈ సినిమాను చిత్రీకరించారు, బాక్స్ ఆఫీస్ వద్ద 120-150 కోట్లను వసూలు చేయగలిగింది.
పుష్ప ఈ సినిమాకు 170-200 కోట్లు ఖర్చు చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద 355-365 కోట్లు వసూలు చేసింది
జాతి రత్నాలు ఈ సినిమాకు 4 కోట్లు ఖర్చు కాగా 65-70 కోట్లు వసూలు చేసింది.
ఉప్పెన ఈ సినిమాకు 22 కోట్లు ఖర్చు పెట్టారు, బాక్స్ ఆఫీస్ వద్ద 83-100 కోట్లను రాబట్టింది.
కర్ణన్ ఈ సినిమా తీయడానికి 46 కోట్లు ఖర్చుకాగా బాక్స్ ఆఫీస్ వద్ద 63 కోట్లు వసూలు చేసింది.
డాక్టర్ ఈ సినిమా తీయడానికి 40 కోట్లు ఖర్చు, చేయగా 100 కోట్లు వసూళ్లను రాబట్టింది.
మాస్టర్ సినిమా 135 కోట్లు ఖర్చుపెట్టి తీయగా 200 నుండి 300 కోట్లను రాబట్టింది.