రుచికరమైన చపాతి కోసం నాణ్యమైన చపాతీ పిండిని ఎంచుకోవాలి

ఎంచుకున్న చపాతీ పిండిలో బాగా మాగిన రెండు అరటిపండ్ల ను మిశ్రమము గా కలుపుకోవాలి

అరటిపండు చపాతీ పిండి కలిపిన మిశ్రమంలో కొద్దిగా పాలు,తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి

చపాతీ పిండిలో కొద్దికొద్దిగా నీరు చేర్చుతూ మెత్తటి ముద్దగా చేసుకోవాలి

పిండి అంతయు మెత్తగా మారే వరకు రెండు చేతులతో బాగా కలపవలెను

బాగా కలిసిన చపాతి పిండిని ఒక గిన్నెలో తీసుకొని తడి వస్త్రంతో 15 నిమిషాలు కప్పి ఉంచవలెను

15 నిమిషాల తర్వాత గిన్నెలో ఉన్న చపాతీ పిండిలో తగినంత ఆయిల్ ను వేసి స్మూత్ గా వచ్చేవరకు కలపవలెను

15 నిమిషాల తర్వాత గిన్నెలో ఉన్న చపాతీ పిండిలో తగినంత ఆయిల్ ను వేసి స్మూత్ గా వచ్చేవరకు కలపవలెను

తగినంత మంట వద్ద చపాతీని కాల్చడం వలన  చపాతీలు బాగా పొంగుతాయి

చపాతీలు మెత్తగా రుచికరంగా తయారవును