విడాకులు తీసుకోవడానికి రెడీ అయిన స్నేహ.

By Siva

ప్రియమైన నీకు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

2009లో వచ్చిన అచ్చముండు అనే సినిమాలో ప్రసన్న కుమార్ సరసన నటించింది.

వీరిద్దరూ ప్రేమించుకుని 2012లో చెన్నైలో వివాహం చేసుకున్నారు.

వీరికి ఒక బాబు, ఒక పాప.

వినయ విధేయ రామ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.

స్నేహ, ప్రసన్న మధ్య గొడవలు వచ్చాయని, వారు దూరంగా ఉంటున్నారని వచ్చిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ విషయంపై ఇంకా స్నేహ ఏ విధంగా స్పందించలేదు.

దీంతో ఈ వార్త నిజమా, కాదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.