రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
అయినా తన నటనతో చిరుతగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా పవర్ స్టార్ గా నిలిచిపోయాడు.
RRR మూవీతో దేశవ్యాప్తంగా పాపులర్ గా అయిపోయాడు.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో RC 15 తెరకెక్కుతున్న సినిమా తెలిసిందే.
సినిమాలతో ఫుల్లుగా బిజీగా ఉండే రామ్ చరణ్ కు ఉపాసనతో వివాహం జరిగి దాదాపుగా పదేళ్లు కావొస్తుంది.
అప్పటినుంచి ఈ దంపతులకు పిల్లలు లేరని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పిల్లలు లేరని ప్రశ్నలు రామ్ చరణ్, ఉపాసన చాలాసార్లు ఇంటర్వ్యూలో ఫేస్ చేసింది .
త్వరలో తల్లి కాబోతున్న ఉపసన అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా షేక్ చేసేస్తోంది.
మరో అయిదారు నెలలు ఉపాసన ప్రసవిస్తుందని త్వరలోనే బుల్లి మెగాస్టార్ పెట్టబోతున్నారని సమాచారం.