శంకర్ మూవీలో ఒక స్పెషల్ పాత్రను నటిస్తున్న శ్రీముఖి

By Sunil

Dec05,2022

అనేక షోలకు యాంకరింగ్ చేస్తూ అతి తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయిన యాంకర్ శ్రీముఖి.

తన అందంతో, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

తాజాగా ఫోటోషూట్ చేసుకుని తన అందాలతో అభిమానుల మతులు పోగొడుతుంది.

నడుము అందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో సెలబ్రిటీగా బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ప్రోగ్రామ్ని సూపర్ హిట్ చేస్తుంది.

రీసెంట్ గా గోవా బీచ్ లో తడిసిన అందాలతో పిచ్చెక్కించిన శ్రీముఖి

లేటెస్ట్  గా ఫోటోషూట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

క్రేజీ అంకుల్స్, ఇట్స్ టైం టు పార్టీ మూవీస్ చేసి, బోలా శంకర్ మూవీ లో ఒక స్పెషల్ పాత్రలో నటిస్తుంది.