72వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్

By Sunil

Nov 19,2022

సినీ ఇండస్ట్రీనీ, బాక్సాఫీస్ ని ఒక ఊపు ఊపిన హీరో సూపర్ స్టార్ రజినీకాంత్.

నాలుగు దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ ని శాసిస్తున్నాడు రజనీకాంత్.

ప్రస్తుతం సూపర్ స్టార్ 2022 డిసెంబర్ 12వ తేదీ న తన 72వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు.

హీరో ధనుష్, దుల్కర్ సల్మాన్, అనిరుద్ రవిచందర్ లాంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

రజనీకాంత్ తన కెరీర్ ని ముందుగా సహాయ నటుడిగా ప్రారంభించాడు.

ఈయన నటించిన ఆన్ స్క్రీన్ మేనరిజమ్స్  అభిమానులు ఇప్పటికీ ఫాలో అవుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వరకు కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈరోజుకి కూడా ఈయన యొక్క సినిమా రిలీజ్ అయింది అంటే చాలు 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ వసూలు చేస్తుంది.

రోబో 2.0 ఈ మూవీ వరల్డ్ వైస్ గా 800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది