సరోగసి అంటే తెలుసా?

Siva

అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడాన్ని సరోగసి అంటారు.

సరోగసి ద్వారా పిల్లలు కనడానికి చట్టపరంగా అనుమతి తీసుకొని ఉండాలి.

స్త్రీలు గర్భం దాల్చలేనప్పుడు వేరొక స్త్రీ ద్వారా గర్భం ద్వాల్చి తల్లిదండ్రులు కావచ్చు.

సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కని ఇచ్చేవారికి ప్రభుత్వం కొన్ని షరతులను నియమించింది.

సరోగ్రేట్ గా మారే వారు కనీసం ఒక బిడ్డనైనా కలిగి ఉండాలి.

సారో గ్రేట్ అయ్యేవారికి కనీసం 25 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సరోగసి ద్వారా పిల్లలను కనాలి అనుకునే వారికి తమ బంధువులలో కూడా సరోగ్రేట్ అవ్వవచ్చు.

కొత్తగా సరోగసి పద్ధతి ద్వారా పిల్లలు కనడాన్ని ప్రభుత్వం నిషేధించింది.

ఈ నియంత్రణ చట్టాన్ని 2022 జనవరి నుంచి ప్రభుత్వం అమలుపరిచింది.

అద్దె గర్భానికి డబ్బులను విక్రయించడం, పిండాలను కొనుగోలు చేయడం, సరోగసి ద్వారా పుట్టిన పిల్లలను వదిలేయడం, పిల్లలను కన్నాక అక్రమ రవాణా చేయడానికి కూడా నిషేధించింది.

కేంద్రం ఇచ్చిన  నియమాలను ఎవరైనా మీరైతే వారికి పదేళ్లు జైలు శిక్ష, అలాగే 10 లక్షల జరిమానా విధించబడుతుందని ప్రభుత్వం తెలియజేసింది.

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నయనతార సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చింది.

అప్పట్లో చాలామంది ప్రముఖులు, సినీ ఇండస్ట్రీస్ వాళ్లు కూడా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులు అయ్యారు.

అప్పట్లో చాలామంది ప్రముఖులు, సినీ ఇండస్ట్రీస్ వాళ్లు కూడా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులు అయ్యారు.