సూర్య కుమార్ యాదవ్ కుటుంబం ఫొటోస్.

BY SUNIL

NOV 22, 2022

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ గా మారిన సూర్య కుమార్ యాదవ్.

ఇటీవల జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పై  అద్భుత సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్.

సూర్య కుమార్ కుటుంబం గురించి తెలుసుకోవాలనుకున్న అభిమానులు.

సూర్య కుమార్ తండ్రి పేరు అశోక్ కుమార్ యాదవ్ ఆయన బార్కులో ఇంజనీర్ .

సూర్య కుమార్ తల్లి పేరు స్వప్న యాదవ్ ఆమె తన కుటుంబం బాగోగులు చూసుకుంటుంది.

సూర్య కుమార్ భార్య పేరు దేవిషా శెట్టి.

సూర్య కుమార్ వివాహం 7 జులై 2016 న జరిగింది.

సూర్య కుమార్ మరియు దేవిషా 2016 లో వివాహం చేసుకున్నారు కానీ ఇంకా పిల్లలు ఎవ్వరూ లేరు.