టి20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు వీరే
Siva
October 18 2022
ఇప్పటివరకు జరిగిన టి20 వరల్డ్ కప్ లో మొత్తం ఐదు మంది హ్యాట్రిక్ వికెట్లు తీశారు
2007లో ఆస్ట్రేలియాకి చెందిన బ్రెట్ లీ మొదటిసారిగా హ్యాట్రిక్ సాధించాడు
2007లో ఆస్ట్రేలియాకి చెందిన బ్రెట్ లీ మొదటిసారిగా హ్యాట్రిక్ సాధించాడు
కర్టిస్ కంపెర్ఫ్ ఐర్లాండ్ కు చెందిన బౌలర్ 2021లో హ్యాట్రిక్ సాధించాడు
ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో రబాడ హ్యాట్రిక్ సాధించన మూడవ బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు
హసరంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించాడు. వరల్డ్ కప్ లో hatrick సాధించినా నాలుగో బౌలర్గా రికార్డు నమోదు చేశారు.
కార్తీక్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించాడు.
15 ఓవర్ చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు
73 పరుగులు తేడాతో శ్రీలంకపై యూఏఈ ఓటమి చెందింది.
MORE INFORMATION