టాలీవుడ్ లో మంచు లక్ష్మి మంచు మనోజ్ తో చాలా ఘాడమైన స్నేహం గలదు

రింగుల జుట్టుతో నాజుగ్గా ఓర చూపు చూస్తున్న తాప్సి

v

తాప్సి టాలీవుడ్ లో బాలీవుడ్ తో చాలా మందితో స్నేహభావంతో ఉండేది ప్రస్తుతం Mathias Boe తో రిలేషన్ లో ఉందని ఫిలింనగర్ బోగట్టా.

ఉంగరాల జుట్టుతో యువకుల మనుసు లకు రింగ్ వేస్తున్న తాప్సి

హాట్ హాట్ లుక్ తో యూత్ కు వలపు వేస్తున్న తాప్సీ

ఇండియన్ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో నటించిన తాప్సి

ప్రియనేస్తం తమన్నా భాటియా తో చిరునవ్వుల చిద్విలాసం

తాప్సి కి బాడీ ఫిట్నెస్ కఠిన వ్యాయామం ల పై మక్కువఎక్కువ

పరాకు లో తాప్సీ పొరగాళ్ళ ఫ్యూజ్ లు ఔట్