14-8-2022 వ తేదీ  రాశి ఫలాలు, దిన ఫలాలు

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, శ్రావణ మాసం,

సూర్యోదయం       :  5.45 సూర్యాస్తమయం  :  6.25

మేష రాశి

వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేస్తారు 14-08-2022 అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు పరిష్కరిస్తారు ఉద్యోగాలలో, వృత్తులలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్దకంగా అనుకూలత ఉంటుంది.

దీర్ఘకాలిక బకాయిలు వసూలు చేస్తారు 14-08-2022 పనులు సకాలంలో పూర్తికానున్నపటికి మీరు పూర్తి చేస్తారు సమాజంలో మీకు విలువ కలుగుతుంది ఉద్యోగాలలో వ్యాపారాలలో ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు.

వృషభ రాశి

విద్యాసంతాన విషయాలపై దృష్టి పెట్టడం మంచిది 14-08-2022 ఉద్యోగంలో ఎక్కువ పని భారం వల్ల మానసికంగా కృంగిపోతారు విశ్రాంతి ఉండదు వ్యాపారం అరకొరగా సాగుతుంది ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం.

మిధున రాశి

నిరుద్యోగుల నిరాశే మిగులుతుంది 14-08-2022 వ్యాపారాలలో లాభసాటిగా ఉండదు ఆర్థికపరంగా ధన వ్యవహారాలలో జాగ్రత్త గా వ్యవహరించాలి చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది.

కర్కాటక రాశి

అనుకున్న పనుల్లో అన్ని పూర్తి చేస్తారు 14-08-2022 ఆర్థికంగా అవసరానికి డబ్బులు పొందుతారు ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి వ్యాపారాలలో వృత్తులలో నష్టాన్ని భర్తీ చేస్తారు.

సింహ రాశి

కుటుంబ సభ్యులతో సమస్యలు పరిష్కారం అవుతాయి 14-08-2022 ఉద్యోగాలలో, వృత్తులలో ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు సకాలంలో రావాల్సిన ధనం మీకు చేరుతుంది అరుదైన ఆహ్వానాలు, గౌరవ మర్యాదలు సంఘంలో అందుతాయి.

కన్య రాశి

జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి 14-08-2022 చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది రుణ ఒత్తిడి నుంచి బయటపడడానికి కొత్త రుణాలను ఇస్తారు కుటుంబ సభ్యులతో దూర  ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి

కుటుంబంలో కొందరి ప్రవర్తన  వల్ల విసుగు చెందుతారు 14-08-2022 స్థిరాస్తి విషయంలో సహోదరులతో వివాదాలు తలెత్తుతాయి వ్యాపారాలు అరకొరగా జరుగుతాయి ఉద్యోగంలో  అధిక భారం మల్ల చేపట్టిన పనులు నిర్వహించలేరు.

వృశ్చిక రాశి

వ్యాపార వ్యవహారాలలో వివాదాలకు సంబంధించిన వ్యవహారాలలో ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు ఉద్యోగంలో సమస్యల నుండి పరిష్కారం అవుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు 14-08-2022 వ్యాపారాలలో కొత్త అవకాశాలు పొందుతారు.

ధనుస్సు రాశి

అనుకోకుండా ధనం లభిస్తుంది 14-08-2022 రుణ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

మకర రాశి

వ్యాపారాలలో వృత్తులలో అనుకూలిస్తాయి 14-08-2022 బయట ఇంటా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు గృహోపకారణాలను కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగంలో అనుకోని మార్పు చేర్పులు ఉంటాయి.

కుంభ రాశి

ఉద్యోగంలో మీ కృషికి తగిన ఫలితం అందదు 14-08-2022 విద్యా,సంతాన విషయంలో శుభవార్తలు వింటారు వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకొని ముందుకు సాగుతారు చేపట్టిన పనులు మందకోలుగా జరుగుతాయి.

మీన రాశి

వార ఫలాల కోసం