శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.25
మేష రాశి
ఉద్యోగాలలో, వ్యాపారాలలో పురోగతి సాధించలేరు 15-08-2022
వస్తువుల కొనుగోలు ప్రయత్నాలలో ధన వ్యయంపై జాగ్రత్త వహించాలి
కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఉంటాయి
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాలు పొందుతారు.
ఆదాయ మార్గాలలో లాభాలు చేకూరుస్తాయి 15-08-2022
ఉద్యోగాలలో, వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు
కొత్త వస్తువులు, లాభాలు అందుతాయి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృషభ రాశి
ఆస్తి వివాదాలు పరిష్కారం గుండా వెళ్తాయి 15-08-2022
అనుకోకుండా ధన ప్రాప్తి లభిస్తుంది
ఉద్యోగాలలో, వృత్తులలో సమస్యలను పరిష్కరిస్తారు
బంధుమిత్రుల నుండి ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు.
మిధున రాశి
దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది 15-08-2022
వ్యాపారంలో అడ్డంకులు ఎదురవుతాయి
కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం పొందక ఇబ్బంది కలుగుతారు
దీర్ఘకాలిక రుణాలను తీరుస్తారు.
కర్కాటక రాశి
ఉద్యోగాలలో, వృత్తులలో ఇతరుల నుండి అనుకోని మాటలు వింటారు
వ్యాపారాలలో శ్రమ, వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి
ధనసహాయం అందక ఇబ్బందికి గురవుతారు 15-08-2022
దూర ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం.
సింహ రాశి
కొత్త వ్యక్తులతో పరిచయల వాలా లాభ పడతారు 15-08-2022
ఉద్యోగాలలో, వృత్తులలో అనుకూలత ఉంటుంది
వ్యాపారంలో కొత్త ఆలోచనలు వల్ల లాభం పొందుతారు
ఆస్తి క్రయ విక్రయాల వల్ల లబ్ధి పొందుతారు.
కన్య రాశి
కొత్త వ్యాపారాల ప్రయత్నాలకు అడ్డంకులు తొలగిపోతాయి 15-08-2022
మిత్రులతో, బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి
అవసరమైన పనులు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు
సమాజంలో పెద్దలతో పరిచయాలు వల్ల లబ్ది పొందుతారు.
తుల రాశి
అధిక శ్రమ వల్ల కొంత ఫలితాలు అందుతాయి 15-08-2022
ఉద్యోగంలో పనులను సకాలంలో పూర్తి చేయలేక మానసిక ఒత్తిడిని పొందుతారు
వ్యాపారాలలో వృత్తులలో అరకొరగా సాగుతాయి
అన్నదమ్ములతో స్థిరాస్తి వివాదాలు, ధనం పరంగా అడ్డంకులు ఎక్కువ అవుతాయి.
వృశ్చిక రాశి
ఆర్థిక పరంగా అరకురగా సాగుతాయి 15-08-2022
చేపట్టిన పనులు అంతంత మాత్రమే ఉంటాయి
కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి
మనశ్శాంతి కోసం సేవా కార్యక్రమంలో పాల్గొనడం మంచిది.
ధనుస్సు రాశి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి
వస్తు లాభం కలుగుతుంది 15-08-2022
వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు
సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు.
మకర రాశి
అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు
ఉద్యోగంలో అధికారులతో తొందరితనంగా మాట్లాడడంలో జాగ్రత్త వహించండి.
అధిక శ్రమ వల్ల చెపటిన పనులలో విఫలమవుతారు 15-08-2022
ఇంకా బయట పరిస్థితులు వ్యతిరేకించవు.
కుంభ రాశి
చిన్ననాటి స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొందుతారు
కుటుంబ పాలన లో కొత్త ఆలోచనలు చేస్తారు 15-08-2022
ప్రయాణాల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి
ఉద్యోగాలలో వ్యాపారాలు కొత్త ఉత్సాహం ఉంటుంది.