కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోస్.

By Siva

స్టార్ హీరోలు తీసుకోబోయే రెమ్యూనరేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది.

రామ్ చరణ్ RRR సినిమా తర్వాత ఒక్కో సినిమాకు 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా వారిలో ఆరవ స్థానంలో ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత 50 నుంచి 60 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

టాలీవుడ్ లో అత్యధిక రమ్యునరేషన్ తీసుకుంటున్నా వారిలో ఐదవ స్థానంలో నిలిచాడు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

కోట్ల పారితోషకం తీసుకుంటున్న కొంతమంది హీరోలలో నాలుగవ స్థానంలో ఉన్నాడు.

అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత 60 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు.

ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో అల్లు అర్జున్ మూడవ స్థానంలో ఉన్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో సినిమాకు 70 నుంచి 80 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.

టాలీవుడ్ లో ఎక్కువ పారితోషకం తీసుకునే వారిలో రెండవ స్థానంలో ఉన్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమా బాహుబలి తర్వాత 100 కోట్ల నుండి 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

టాలీవుడ్ లో కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నా వారిలో మొదటి స్థానంలో ఉన్నాడు.