టాప్ 10 సినిమాలు 2022

By Sunil

Dec 08,2022

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి 2020, 2021 సంవత్సరం కరోనా కారణంగా భారీగా నష్టపోయింది.

2022 సంవత్సరంలో ఎక్కువ మొత్తం సినిమాలు థియేటర్లలోనే నేరుగా రిలీజ్ అయ్యాయి. దీంతో సినీ పరిశ్రమ కొంత ఊపిరి పీల్చుకుంది.

కొన్ని సూపర్ డూపర్ హిట్ కావడం, మరికొన్ని అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులకు మనసులకు చేరుకోలేకపోవడం జరిగింది.

పెద్ద పెద్ద చిత్రాలు కూడా అనేక వాయిదాలు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ప్రేక్షకుల నుంచి పెద్ద పెద్ద చిత్రాలకు  విశేష ఆదరణ లభించి కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఈ మూవీస్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి గూగుల్ లో కూడా వెతకడం జరిగింది.

2022 లో గూగుల్ లో అత్యధికంగా వెతికిన చిత్రాల్లో బాలీవుడ్ కి చెందిన  బ్రహ్మాస్త్రం మూవీ అన్నింటికంటే ముందుంది.

రెండో ప్లేస్ లో కేజిఎఫ్ 2

కాశ్మీర్ ఫైల్స్ మూవీ థర్డ్ ప్లేస్ లో ఉంది.

ఆర్ ఆర్ ఆర్,రిషబ్ శెట్టి సొంత డైరెక్షన్లో వచ్చిన మరో కొత్త సంచలన రికార్డు సృష్టించిన కాంతారా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.