కొత్త ఫీచర్స్ తీసుకురాబోతున్న ట్విట్టర్

By Sunil

Nov 15, 2022

అనేక సంస్కరణలు తీసుకొస్తున్న ట్విట్టర్ కొత్త బాస్-ఎలాన్ మాస్క్.

ఇటీవల కాలంలో మైక్రోబ్లాంగింగ్ సైట్ ట్విట్టర్ టేక్ ఓవర్ చేసిన వ్యక్తి ఎవరంటే ఎలాన్ మస్క్.

ఆటోమేటిక్ టెస్లా  , ట్విట్టర్ ఈ రెండు సంస్థలకు ఎలాన్ మస్క్ సీఈఓ గా ఉన్నాడు.

రోజుకు 20 గంటలు సమస్త కోసం కృషి చేస్తున్న ఎలోన్ మస్క్.

ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్ల కు కొనుగోలు చేశాడు.

ఎగ్జిక్యూటివ్లపై వేటు, బోర్డు రద్దు, కంపెనీలో సగానికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన, బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు లాంటి సంస్కరణలను తీసుకొచ్చాడు.

బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు వచ్చేవారం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావచ్చుననీ ట్వీట్ చేశాడు.

పూర్తి ఫీజు ఎంతో, ఎంతకు నిర్ణయించాడో క్లారిటీ ఇవ్వలేదు.

ట్విట్టర్ కి కొత్త బాస్ బిలియనీర్ కూడా, రెండు సంస్థలకు సీఈవో.