సుమారుగా మూడేళ్లుగా ఫామ్ లో లేక సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ ఆసియా కప్ లో దుమ్మురేపేస్తున్నాడు.
వరుసగా విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో రెండు హాఫ్ సెంచరీలు. సాధించాడు
కింగ్ కోహ్లీ హాంగ్ కాంగ్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో అర్థ సెంచరీలతో మెరిసిన విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ తో సూపర్ -4 మ్యాచ్ లోనూ తన ఫామ్ ని కొనసాగించాడు.
విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ లో 44 బంతుల్లో 60 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ అన్నాడు.
రికార్డుల ఖాతా ను మళ్ళీ ఓపెన్ చేసిన కింగ్ విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ టి20 లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీ.
విరాట్ కోహ్లీ టీ20 లో ఇప్పటివరకు 32 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు.
టీమిండియా కి మరో ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ విరాట్ కోహ్లీ.
రోహిత్ శర్మ 31 సార్లు 50 పైగా పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు.