యూట్యూబ్లో మొదటి స్థానంలో ఉన్న విస్మయి ఫుడ్స్.
కుకింగ్ ఛానల్లో బెస్ట్ యూట్యూబర్ అవార్డును సొంతం చేసుకున్న తేజ పరుచూరి.
తేజ పరుచూరి డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
యూట్యూబ్ లో ఎక్కువ మొత్తంలో సబ్స్క్రైబర్ను కలిగి ఉన్న తేజ పరుచూరి.
యూట్యూబ్ లో వంటల ప్రోగ్రాం లో ఎక్కువ మొత్తంలో 1.3k వీడియోస్ చేసిన తేజ పరుచూరి.
రుచికరమైన వంటకాలను చేయడంలో సిద్ధహస్థుడు.
సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా తన వంటలను పక్కా కొలతలలో చేస్తూ ఉంటారు.
వంటలు చేయడంలో నల మహారాజు ను మించిపోయిన తేజ పరుచూరి.