ఈవారం ఏ రాశి వారికి అనుకూలంగా ఉందో తెలుసా?

Siva

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సోదరులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన లాభాన్ని పొందుతారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి, ఇంట, బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి, వ్యాపారాలకు నూతన ప్రోత్సాహం లభిస్తుంది.

వారం చివరలో ముఖ్యమైన పనులు చేయకుండా ఉండటం మంచిది. ఇంటి నిర్మాణ పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి, చేయవలసిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు, కుటుంబంలోని వారితో ఉన్న మాట పట్టింపులు తగ్గిపోతాయి, దేవుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, విద్యార్థులకు సంతోషకర వాతావరణం నెలకొంటుంది, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

చిన్న తరహా పరిశ్రమలు లాభాన్ని పొందుతాయి, ఎప్పటినుండో ఉన్న బాకీ డబ్బులు వసూలు చేస్తారు, ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు, సమాజంలో పేరు, ప్రఖ్యాతలు పెరుగుతాయి, విద్యార్థులకు మంచి వార్తలు వింటారు, వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఎక్కువగా దేవుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వారం ప్రారంభంలో స్నేహితులతో దూరంగా ఉండటం మంచిది. సంతానం, వివాహం వంటి శుభకార్యాల కోసం కుటుంబంలోని వారితో కలిసి మాట్లాడతారు, బాకీ డబ్బులు చేతికి అందుతాయి, చేయవలసిన పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు, బంధువులతో ఇంటిలో సంతోషకర వాతావరణం ఉంటుంది, ఇంట, బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

సంతానం, వివాహ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి, బంధుమిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు, ఆదాయం అధికంగా ఉంటుంది, మిత్రులతో సహాయ సహకారాలను పొందుతారు, విలువైన వస్తువులను కొంటారు, సొంత ఆస్తి గొడవలు సర్దుమనుగుతాయి, నూతన వ్యాపారానికి కావలసిన సహాయాన్ని పొందుతారు, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది.

చాలాకాలం నుండి ఉండే సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు, బంధువులతో అనుకోకుండా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రయాణాలలో  ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో గొడవలకు   వెళ్లకుండా ఉండటం మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. దేవుని సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

కుటుంబంతో కలిసి దేవాలయాలను దర్శిస్తారు, వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది, చేయవలసిన పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు, వ్యాపారాలకు సంబంధించి ఇతరుల నిర్ణయాలను పాటించకుండా ఉండటం మంచిది, ఇంటి నిర్మాణ పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి, సొంత ఆస్తి వివాదాలు తక్కువ ముఖం పడతాయి.

ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేస్తారు, ఇతరులతో దూరంగా ఉండటం మంచిది.  కుటుంబ సభ్యుల అంగీకారంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, అన్ని పనులు వారం ప్రారంభంలో చేయకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి, కొన్ని సమస్యలను కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు, స్థిరాస్తి గొడవలు తగ్గుముఖం పడతాయి.

ఆర్థిక పరిస్థితి పురోగతిని సాధిస్తుంది, బంధువులతో ఇంటిలో సంతోషంగా గడుపుతారు, ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు, ఇంటా, బయట అనుకూల వాతావరణం ఉంటుంది, దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి, వృత్తి, వ్యాపారాలలో పెద్దల సహాయం తీసుకోవడం మంచిది.

కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంపై సంతోషంగా ఉంటారు, అందవలసిన డబ్బు అందుతుంది, బంధువులతో సంతోషంగా గడుపుతారు, ఇంట బయటా అనుకూలంగా ఉంటుంది, వ్యాపారాలు లాభాన్ని అర్జిస్తాయి, సొంత ఆస్తి గొడవలు తగ్గే అవకాశాలు ఉన్నాయి, సంతానం, విద్యా, వివాహం వంటి విషయాల్లో ఆనందాన్ని పొందుతారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

పెద్దవారి ఆలోచనలను పాటించడం మంచిది, బంధువులతో చిన్నచిన్న గొడవలు వస్తాయి, చేపట్టిన పనులు సజావుగా పూర్తికావు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఉద్యోగాలలో పై అధికారుల నుండి అప్రమత్తంగా ఉండటం మంచిది.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంట, బయట పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, చిన్ననాటి స్నేహితుల తో కలిసి ఇంటిలో సంతోషంగా గడుపుతారు, కావలసిన  డబ్బు చేతికి అందుతుంది, ముఖ్యమైన పనులలో పెద్దలు నిర్ణయాలు తీసుకోవడం మంచిది, వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన లాభాలను అర్జిస్తారు.