By Sunil
0ct 30 2022
టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ హీరోయిన్
ఒక లక్ష మందిలో నలుగురి నుంచి 20 మందికి సోకే అరుదైన వ్యాధి.
ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్ ను మాయోసైటీస్ అంటారు.
ఈ ఐదు రకాల లో ఇంక్లూజన్ బాడీ మయోస్సైటిస్కి ఎలాంటి చికిత్స విధానం లేదు.
ఈ వ్యాధి సోకిన వారు బలహీనంగా ఉంటారు.
మయోసైటీస్ వ్యాధిలో మొత్తం ఐదు రకాలుగా ఉంటాయి.