Samantha: అక్షయ్ సమంతాను ఎత్తుకొని డాన్సు

సమంత త్వరలోనే టాలీవుడ్లో అడుగుపెడుతుంది. అప్పటిలోపు కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో కార్యక్రమంలో పాల్గొంటుంది. సమంత టాలీవుడ్ నుంచి బాలీవుడ్లోకి అడుగుపెడుతుంది ఇంకా బాలీవుడ్ లో ఒక సినిమా చేయకు ముందుగానే కాఫీ విత్ కరాణ్ షోకు అతిథిగా వెళ్ళింది.

ఆమెతో పాటు అక్షయ్ కుమార్ కూడా వచ్చారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. సమంతను అక్షయ్ ఎత్తుకొని తీసుకొస్తున్నప్పుడు ఫోటోలను తన స్టేటస్ లో పోస్ట్ చేయడం జరిగింది. వీరు ఒక సినిమాలో నటించిన పోయినప్పటికీకెమిస్ట్రీ తో కామెడీని పండించారు.

కరణ్ వారిద్దరిని కెమెరా ముందుకు ఆహ్వానించగానే అక్షయ్ తన చేతులతో సమంతాను ఎత్తుకొని వచ్చినాడు. అక్కడ కరణ్ అడిగిన ప్రశ్నలకు సమంత అక్షయ్ వీ రిద్దరూ సరదాగా సమాధానం చెప్పారు. కరణ్ సమంత బ్యాచిలర్ పార్టీకి మీ ఇద్దరు బాలీవుడ్ హీరోలను తీసుకువెళ్తారు అని అడగగా సమంత రణవీర్ సింగ్ అనే పేరును చెప్పింది. దానికి అక్షయ్ కూల్ గా రియాక్ట్ అయ్యాడు

సమంత అక్షయ్ పుష్ప సినిమాలోని ఊ అంటావా మమా ఉ ఊ అంటూవా మ్యూజిక్ అదిరిపోయే స్టెప్పులతో డాన్స్ వేశారు. సమంత అక్షయ డాన్సులో కూడా వీరికి కెమిస్ట్రీ అదిరిపోయింది.