అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించడం ఈ ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించడం ఈ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

రామచంద్రాపురంలోని 9వ సచివాలయం పరిధిలో వాలంటీర్లతో కలిసి పెన్షన్ లను పంపిణీ చేసిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

రామచంద్రాపురం…

ఒక్కటోవ తేది ఉదయం 6 నుండి రామచంద్రాపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం…

మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

రామచంద్రాపురంలో ఉదయం 6 నుండి పెన్షన కార్యక్రమం నిర్వహిస్తున్నాం…

వాలంటీర్లు వ్యవస్థ ద్వారా అందచేస్తున్న పెన్షన్ కార్యక్రమంను పరిశీలించాను..

ఇంటింటికీ తిరుగుతూ చాలా అప్యాయంగా మాట్లాడుతూ పెన్షన్ అందుకుంటున్న వారిలో ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్న దైర్యం చెబుతూ వాలంటీర్లు పెన్షన్ అందజేస్తున్నారు…

పెన్షన్ అందుకుంటున్న వారిలో చిరునవ్వు జగనన్న మాకు తోడు ఉన్నాడు అన్న భరోసా కనపడుతుంది…

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బయటకు వెళ్ళలేక కాలం గడుపుతున్న అవ్వలు,తాతలు జగన్మోహన్ రెడ్డిని దేవుడిచ్చిన బిడ్డలా భావిస్తున్నారు…

ఇలాంటి గొప్ప నాయకుని పాలనలో నేను శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను…