మీకు CNG కారు ఉందా అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

మీకు CNG కారు ఉందా అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

మహారాష్ట్ర ముంబై ఈ మహా నగరాలలో ఉన్న సిఎన్జి కార్ యజమానుడు వారి యొక్క కారు ఇదివరకు ఉండే మెయింటెనెన్స్ ఖర్చు కంటే ఇప్పుడు నుంచి ఖర్చు పెరిగింది. బుధవారం నుంచి కంప్రెసర్ నాచురల్ గ్యాస్,పైపడ్ నాచురల్ గ్యాస్ ధరలు క్రమక్రమంగా పెంచుతున్నారు.

కానీ ఒకటే నెలలో రెండు సార్లు CNG పై రేట్లు పెరగడంతో అందరూ షాక్ అయితున్నారు. అంతేకాకుండా సీఎన్జీ పై కేజీ కి ఆరు రూపాయలు పెంచారు. పిఎన్జి పై కేజీ కి నాలుగు రూపాయలు పెంచారు. 

అలా పెంచడంతో కేజీ సిఎన్జి 86 రూపాయలు ఉంది. ధర పెరిగిన తర్వాత పిఎన్జి 52 రూపాయలు అయింది. అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరగటంతో మనదేశంలో కూడా గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. 

జులై 12వ తేదీన సిఎన్జి, పిఎన్జి ధరలు పెంచడం జరిగింది. దిగుమతి చేసుకున్న నేచురల్ గ్యాస్ ధరలు పెంచడంతోపాటు వాట్ వల్ల గ్యాస్ ధరలు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.

Read more: మార్కెట్లోకి విడుదలైన మారుతి సుజుకి CNG కొత్త కారు