జాతీయస్థాయిలో ఏపీ పోలీసుల సత్తా…ఐదు అవార్డులు



ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు సేవల దేశవ్యాప్తంగా మారు మ్రోగుతున్నాయి. ఏపీ పోలీస్ శాఖకు జాతీయస్థాయిలో సత్తా చాటిన విషయం రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ గారు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ టెక్నాలజీ సభా అవార్డుల్లో ఐదు రాష్ట్రా పోలీస్ శాఖ దక్కించుకుందని ఈ అవార్డులు సైతం తమ బాధ్యత మరింత పెరిగిందని వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ జాతీయస్థాయిలో ఆధునిక టెక్నాలజీ వినియోగంలో రాష్ట్ర పోలీసులకు నాలుగు అవార్డులు వచ్చాయని DGP వివరించారు. అందరూ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి మూడు అనంతపూర్ జిల్లా పోలీసులకు ఒక అవార్డు దక్కిందని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ ఫీల్డ్ లో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ హెచ్ఏడబ్ల్యూకె, బాడీ వార్న్ స్ట్రీమింగ్, COVID ట్రాఫిక్ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమర్థతన చాటారని తెలిపారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఏపీ పోలీస్ శాఖ కు 133 అవార్డులు కైవసం చేసుకుంది దేశంలోని అగ్ర స్థానంలో నిలిచిందన్నారు.