ATM :కార్డు లెస్ మనీ విత్ డ్రా ప్రయోజనం

కార్డు లెస్ మనీ విత్ డ్రా ప్రయోజనం. ఖాతాదారులుబ్యాంకుకు వెళ్ళు అవసరం లేకుండా చేయడం, ఆన్లైన్ మోసాలు లేకుండా ఉండడం, బ్యాంకు సేవలు అందరికీ అందుబాటులోకి రావడం తదితర ప్రయోజనాలు ఉన్నాయి.

బ్యాంకు కస్టమర్లకు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఆర్బిఐ నూతన సౌకర్యమును కల్పించినది. యూపీఐ ఆదారిత యాప్ ల నుంచి డబ్బును ఏటీఎం నుండి డ్రా చేసుకోవచ్చును.ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వంటి యాప్ ల నుంచి ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చును.

యూపీఐ ఆధారిత యాప్ ల క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. కార్డుల క్లోనింగ్ మోసాలను అరికట్టవచ్చును.ఈ టెక్నాలజీకి ఇంటేరో పేరబుల్ కార్డు లెస్ క్యాష్ విత్ డ్రాయల్ గా ఆర్బిఐ నామకరణం చేసింది.